Chief Justice of India (CJI) NV Ramana will be conferred 'honoris causa' (honorary) doctorate at the 82nd convocation of Osmania University on Friday.సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మరో హోదా దక్కనుంది. సీజేఐ గా అవకాశం దక్కించకున్న ఎన్వీ రమణ..ఇప్పుడు కొత్త పురస్కారం అందుకోబోతున్నారు. ఈ నెల 26న సీజేఐ హోదా నుంచి ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
#osmaniauniversity
#doctorate
#hyderabad
#cvramana